నాయుడు గారూ, మీ కవిత మొదటి మూడుపాదాల నడకా ఒక లాగ ఉంది. నాల్గవది కొంచెం క్లిష్టంగా ఉంది. (నాకు అర్థమయిన భావం: ప్రేమలో / లెదా ఆరాధనలో, రాత్రింబవళ్ళు తెలియడం లేదని ). కాని చివరి పాదం కొంచెం Didacticగా అయింది. సుకుమారమైన భావనలకి, అంత లలితమైన ముగింపు ఉంటేనే బాగుంటుందని నా భావన. అది గాక, ఈ ఆఖరి పాదం, మిగతావాటిని అర్థాంతరన్యాసంగా కూడా సమర్థించడం లేదు. కవిత మాత్రం బాగుంది. అభినందనలు. మూర్తి
6 comments:
బాగుందండి!
namaste. thank you madam.
NICE manasu
నాయుడు గారూ,
మీ కవిత మొదటి మూడుపాదాల నడకా ఒక లాగ ఉంది. నాల్గవది కొంచెం క్లిష్టంగా ఉంది. (నాకు అర్థమయిన భావం: ప్రేమలో / లెదా ఆరాధనలో, రాత్రింబవళ్ళు తెలియడం లేదని ). కాని చివరి పాదం కొంచెం Didacticగా అయింది. సుకుమారమైన భావనలకి, అంత లలితమైన ముగింపు ఉంటేనే బాగుంటుందని నా భావన. అది గాక, ఈ ఆఖరి పాదం, మిగతావాటిని అర్థాంతరన్యాసంగా కూడా సమర్థించడం లేదు. కవిత మాత్రం బాగుంది. అభినందనలు.
మూర్తి
namaste mohan garu, murty garu. thank you for your critical comment. let me try to write an all inclusive coherent poem. it has to make on its own.
good n sensitive
Post a Comment