ఈ ప్రాంతంలో వెళ్ళే పదాన్ని ఆపింది ఎవరైనా:
రాత్రి నా నిశ్శబ్దం
నీ రాత్రిలో తప్పిపోయిన నా రాత్రి ఎక్కడుంది:
పదాల కిందా మీదా
కాయితపు ఆకాశం లోపల:
ఎవర్ని తుడిచేయాలి, తడిచేయాలి
దొంగిలించే ఆకాశమే:
పిట్టలు పువ్వులు కన్నీళ్లు ఇక కనిపించవు
కానరానివాటికై:
నీలోకి చూడకూడదు
Tuesday, April 26, 2011
Thursday, April 21, 2011
నోరు చాపు
రాత్రి వలలో పడవ.
నాలుకనిండా కళ్ళు.
సూర్యుడిపై నిద్రించే పువ్వులు.
కొండ నవ్వే నది కలలో చందమామ లేదు.
ఎక్కడా లేని గదులు.
ఎవరికీ లేని గదుల గడులు.
గడవాలి.
గడపాలి.
కన్నీటి నాలుకలు.
నోరు చాపు, చావుని తీసుకుంటాను.
నాలుకనిండా కళ్ళు.
సూర్యుడిపై నిద్రించే పువ్వులు.
కొండ నవ్వే నది కలలో చందమామ లేదు.
ఎక్కడా లేని గదులు.
ఎవరికీ లేని గదుల గడులు.
గడవాలి.
గడపాలి.
కన్నీటి నాలుకలు.
నోరు చాపు, చావుని తీసుకుంటాను.
Subscribe to:
Posts (Atom)