రాత్రి వలలో పడవ. నాలుకనిండా కళ్ళు. సూర్యుడిపై నిద్రించే పువ్వులు. కొండ నవ్వే నది కలలో చందమామ లేదు. ఎక్కడా లేని గదులు. ఎవరికీ లేని గదుల గడులు. గడవాలి. గడపాలి. కన్నీటి నాలుకలు. నోరు చాపు, చావుని తీసుకుంటాను.
1 comment:
Anonymous
said...
Nice to you see your poem after long time...It is good. keep it up.
1 comment:
Nice to you see your poem after long time...It is good. keep it up.
Post a Comment