నేను రాయివైతే ..!నేను రాయినైతేరాయి కలువ అవుతుంది ..కలువ, కొలను ఇలాగే ..!నేను కొలనులా మారితేకొలను తిరిగి కలువలా మారుతుందికలువ, రాయిగా ఇలాగె మారుతుంది ..--
నేను రాయినయితే అడవిలో కలువ పూవుగ అవతరిస్తాకొలను నంతా ఆక్రమిస్తాకొలనె పూవై కంటపడతా రాయి మారితే పువ్వుగా పువ్వు మారును కొలనుగా అని చిన్న పాపకు చెప్పమంటా.
చిన్న సవరణ:నేను రాయినయితే అడవిలో కలువ పూవుగ అవతరిస్తాకొలను నంతా ఆక్రమిస్తాకొలనె పూవై కంటపడతా మనిషి మారితె రాయిగా రాయి మారితె పువ్వుగా పువ్వు మారును కొలనుగా అని చిన్న పాపకు చెప్పమంటా.
what do you mean?
నేను ఒక రాయిగా మారితే రాయి మారుతుంది తామర పువ్వుగా తామరపువ్వు ఒక సరస్సుగా ఒకవేళ నేను ఒక సరస్సుగా మారితే సరస్సు మారుతుంది తామర పువ్వుగా ఇక తామర పువ్వు ఒక రాయిగా.
@sreekanth కవిత బాగుంది.
dear naidu ji how are youyeah i am still alive. :-)sreekanth did a wonderful jobhere is my attemptనేను శిలగా మారాల్సివస్తేకమల శిల్పమైతటాకమంతా నిండిపోతానుఒకవేళనేను తటాకం అవ్వాల్సివస్తేతటాకాన్నే ఓ కమల శిల్పంగా మార్చేస్తాను.bollojubaba
please see this translation done by anant:http://anantamu.blogspot.com/
Post a Comment
8 comments:
నేను రాయివైతే ..!
నేను రాయినైతే
రాయి కలువ అవుతుంది ..
కలువ, కొలను ఇలాగే ..!
నేను కొలనులా మారితే
కొలను తిరిగి కలువలా మారుతుంది
కలువ, రాయిగా ఇలాగె మారుతుంది ..
--
నేను రాయినయితే అడవిలో
కలువ పూవుగ అవతరిస్తా
కొలను నంతా ఆక్రమిస్తా
కొలనె పూవై కంటపడతా
రాయి మారితే పువ్వుగా
పువ్వు మారును కొలనుగా
అని చిన్న పాపకు చెప్పమంటా.
చిన్న సవరణ:
నేను రాయినయితే అడవిలో
కలువ పూవుగ అవతరిస్తా
కొలను నంతా ఆక్రమిస్తా
కొలనె పూవై కంటపడతా
మనిషి మారితె రాయిగా
రాయి మారితె పువ్వుగా
పువ్వు మారును కొలనుగా
అని చిన్న పాపకు చెప్పమంటా.
what do you mean?
నేను ఒక రాయిగా
మారితే
రాయి మారుతుంది
తామర పువ్వుగా
తామరపువ్వు
ఒక సరస్సుగా
ఒకవేళ నేను
ఒక సరస్సుగా మారితే
సరస్సు మారుతుంది
తామర పువ్వుగా
ఇక తామర పువ్వు
ఒక రాయిగా.
@sreekanth కవిత బాగుంది.
dear naidu ji how are you
yeah i am still alive. :-)
sreekanth did a wonderful job
here is my attempt
నేను శిలగా
మారాల్సివస్తే
కమల శిల్పమై
తటాకమంతా
నిండిపోతాను
ఒకవేళ
నేను తటాకం
అవ్వాల్సివస్తే
తటాకాన్నే
ఓ కమల శిల్పంగా
మార్చేస్తాను.
bollojubaba
please see this translation done by anant:
http://anantamu.blogspot.com/
Post a Comment