కన్నీళ్లు వొస్తాయి
...కాలేకపోతే
విషమే చిమ్మే మౌనం వొస్తుంది
... సరే
ఎదురుపడకు ఓటమి నీడలతో
... ఇంకెందుకులే
ఎన్నాళ్ళు మృతలాభాల్ నష్టాల్
... ఐపోయిందా
ప్రతిసృష్టి
సృష్టి ప్రతి
... మిగిలిందా
నల్లటి ఒంటరి ఒంటేలు
నిన్నటి ఊపిరితో
వొచ్చేస్తున్నా...
సగం విరిగిన విరామచిహ్నాలలోకి
4 comments:
chala baga rasaru.... nice one
నీ విరామాలు
గ
మ్మత్తుగా వున్నాయి. అయితే
అవే
కవిత ఆత్మని నమిలేసాయా ?
emitee aviti poem
Post a Comment