సమాధానం
దానం
చేసారు
తీసుకునేది నేనేనా
నువ్వేనా
ప్రారంభం
అంతమైంది
ఎవరు ఆ మొదట ఆట చూసింది
అర్థమైంది
అంధత్వం
నా బయటికి చూపాలి లోపలని
నా బయటని లోపల చూపించాలి
నా లోపల బయట నన్నే కనిపిస్తున్నానే
అంధత్వం అర్థమెక్కడ
ఈ మూర్చ అక్షరాల్లో
నన్నే బతికున్నానా
నన్నే చనిపోయే ఉన్నానా
1 comment:
నీ
నువ్వే
నీ
నిన్నే
చని
పో
లేదే
మో
Post a Comment