పూలలోని సోమరి పువ్వొకటిసముద్రస్నానానికి సిద్ధమైంది
అలలన్నీరమ్ కమ్ అంటున్నాకాలిరేకును కూడ కదపలేదు పువ్వు
తీరానికి కోపమొచ్చిపూలనేలను నీళ్ల లోపలికి తోసిందిసముద్రం సిగ్గుపడ్తోంది అలల్తో
Post a Comment
No comments:
Post a Comment