ఆనందం, అనాకృతి, అశాంతి, అలజడి, ఆక్రందన, అహృది......
దగ్గరయ్యే తొడల చీకటి మధ్యలో
ప్రసవించలేని ఓ విరామ విన్నపం
స్మరించే ఫలం, దేహామృతం
మృత్యువు
ఈ యెర్ర ఎరని తినే నిద్రే చెప్పాలి
సంస్కార వియోగం
వాక్యం కింద సమాధి
సమాధి కింద వాక్యం
నిన్నటి కలలో పాచి ప్రేమికులు
దాగుడుమూతల
దాగుడుమూతుల కన్నీటి పదాలు
వాసనలు మనసులో
No comments:
Post a Comment