వాక్యం మారదు
మూత్రం మారింది
రెండు నాలుకలతో నడవలేను
నిన్ను ఏడుస్తాను
దొరకని పడవలు ఉంటాయి
నిద్రపోయే మసక నిశ్శబ్దంలో
నిన్ను ప్రతిపూటా
ప్రేమించటానికి రాలేను
శ్వాసొక విగ్రహం
అయినా కొన్ని నిస్సిగ్గు వాక్యాలతో
పదాల్ని చంపి వొస్తాను నిరాయుధుడ్నై
ఇక రా వెంటపడే
కాగుతున్న నీడలి జిమ్ముకుంటూ
No comments:
Post a Comment