యెంత మర్చిపోయాను రాయాల్సిన పదాలకిందున్న అపదాల్ని
యెంత మరలిపోయాను రావాల్సిన సుఖాలకిందున్న అసుఖాల్లో
యెంత మరలిపోయాను రావాల్సిన సుఖాలకిందున్న అసుఖాల్లో
పేచీ పెట్టే పెట్టె ఎవరి దగ్గరుందో
పెట్టెలోకి పట్టే మనసు పట్టీ నలిగిపోదా
పెట్టెలోకి పట్టే మనసు పట్టీ నలిగిపోదా
తుడవని తారలమరకల్తో నాకేం పనిలేదు
పనిలేని మరకలే అంటుకుంటాయి
పనిలేని మరకలే అంటుకుంటాయి
జారవిడిచిన జరామరణాల లెఖ్ఖ
నిద్రలో కలకై కాళ్ళుజాపిందా
నిద్రలో కలకై కాళ్ళుజాపిందా
అనాచ్ఛాదిత జిహ్వతో
యేమి చూడాలో
యేమి చూడాలో
ప్రేమ తర్వాత
ప్రేమే తెలియని తర్వాత
తెరవని ప్రేమ
ప్రేమే తెలియని తర్వాత
తెరవని ప్రేమ
మూక మాటల్లో
గడగడ దిగిన మాటలకేం తెలుసు
మూస మోస మౌనం
గడగడ దిగిన మాటలకేం తెలుసు
మూస మోస మౌనం
చిట్లిన చితినీ చూడవు
అల్లిన అద్దాన్నీ చూడవు
అల్లిన అద్దాన్నీ చూడవు
స్పృశించు
నశించు
ఉన్న నవ్వులన్నింటితో
నశించు
ఉన్న నవ్వులన్నింటితో
No comments:
Post a Comment