యింటికే
చేరాను. చేరలేదేమో. ఎవరిక ఎవరికి చెపుతారు.
వర్షంలోని చినుకులే మౌనమై
తీరమేలేని వొదిలిన అలలు
ఖాళీ సముద్రంలో నేను
ఇక చాలించాలి ఎవరికోసమో
వలలోలేని కలలో కలనై
ఏ భాషలోనైనా నీకై ఎంత దూరమైనా
సమీప మనసు అలల అద్దం
నీకెందుకు తెలియాలిలే
నీలో చేరలేని
నిశ్శబ్ద పరిమళం
ఇకనైనా ఎదురుచూడనీ
No comments:
Post a Comment