అంతరంగంలో
అదో సంయుక్త సశేష సంభాషణ
జ్ఞాపకాలన్నీ అహృదయంలో
ప్రతి హైరానా హాయేమో
గాలి గదిలో
unlearn the love
ఓ పురాతన వాక్య దోషం
మరణం
దృశ్య ద్రవాలు
అంతులేని నిశ్చల శబ్దాలు
నాలుకపై నాలుకలు
ఖాళీ జిహ్వలు
అలల చీకటిలో
బతికేసే అనురాగాలు
నల్లటి మూత్రం
కన్నీటి చివర నలుపు
నల్లటి ద్రోహం
నల్లటి నవ్వు నవ్వవూ
అదో సంయుక్త సశేష సంభాషణ
జ్ఞాపకాలన్నీ అహృదయంలో
ప్రతి హైరానా హాయేమో
గాలి గదిలో
unlearn the love
ఓ పురాతన వాక్య దోషం
మరణం
దృశ్య ద్రవాలు
అంతులేని నిశ్చల శబ్దాలు
నాలుకపై నాలుకలు
ఖాళీ జిహ్వలు
అలల చీకటిలో
బతికేసే అనురాగాలు
నల్లటి మూత్రం
కన్నీటి చివర నలుపు
నల్లటి ద్రోహం
నల్లటి నవ్వు నవ్వవూ
3 comments:
అలల చీకటిలో బతికేసే అనురాగాలు
నల్లటి ద్రోహం, నల్లటి నవ్వు
చాలా బాగుంది నాయుడూ
నీ అక్షరాలన్నీ ఇనుప గుగ్గిళ్ళేమీ కాదు కాని
చదివినవాడు అలవాటైన వాతావరణంలోంచి
ఇంకెక్కడికో జారిపడతాడు
గురుత్వాకర్షణ తప్పిన నైరూప్య దృశ్యంలోకి
చూపుతప్పుతుంది, చెవులు కలిసిపోతాయి
పంచేంద్రియాలన్నీ మూతపడతాయి
వాక్యాలేనా అవి సరే
వాటి చీకట్లోంచి బయటకు రావడమూ కష్టమే
అటూ ఇటూ వెతికి చివరికి తల వెనకనున్న
ఒంటరి దిగులును తలుచుకుని తెలియని దుఃఖమూ కలుగుతుంది.
rechipo nallaga ila navvutoo
really good one naidoo...
Post a Comment