Blog Archive

Followers

Tuesday, October 30, 2012

అద్దాల మ్యూజియంలో

సమాధిని అక్షరాలతో నింపకు
మరణం ఊపిరి పీల్చుకోవాలి

లేత గడ్డిమొలక
సూర్యుడ్ని, జాబిలి దాటే ఆకాశాన్ని వీక్షించాలి

రంగుల్లేని చెట్లు
రంగు రంగుల వర్షంలో మాట్లాడుతున్నాయి

అసంతృప్తి
అద్దాల మ్యూజియంలో  



ఒంటరి నీడ
రాత్రి

భగవంతుని స్వప్నం

సమాధిపై గాలి
కళ్ళు తెరుస్తోంది

3 comments:

anantam said...

baagundi nee addala musium lo chetlu matalaadadam

Hanumantha Reddy Kodidela said...

పద్యం బాగుంది. ఇందులో ఊపిరి పీల్చుకుంటున్న మృత్యువు వ్యంగ్యమైతే ఓకే, అది ఎవరి మీదో సెటైర్ అయితే మరింత ఓకే; సీరియస్ అయితే మాత్రం; వద్దు నాయుడూ, మృత్యు పూజ. అదేమంత కొత్తదీ కాదు, ఆల్రెడీ రెడండాంట్ యాజ్ ఎ పొయెటిక్ డివైస్.

ఎం. ఎస్. నాయుడు said...

no satires on anybody. i have to look out a new way to explain death. thank you for the advice sir.