రాత్రి లేదని
దేహాలు నీటి పూల నవ్వని
ఆకాశం, అక్షరాలు తిరగబడ్డాయి అనర్ధంలో
అవో పిశాచాలు యోని నేత్రంతో
అతనికీ తెలుసు
ఊరేగే కలలు
చనిపోయే మంచు బిందువుల శిలలని
ఇది చూసే సమయం కాదు
ప్రతి చూపు
ఒక దేహమే
మరణంఒక చూపంత
ప్రేమఒక మరణమంత
పిలవాలిఒకానొక చూపుని
వినాలిఒకానొక శూన్య నేత్ర ధ్వనిని
రుచిలేదుప్రతి చూపుకీ
2 comments:
naayudu baavaa
poem chadivi naa choopu dengindi
nee yenki
nee
manchu
silala
soonya
yoni
thri netra
yaani
Post a Comment