ఒక ముదర ముద్ర
నీరేఒక కుదరని ఊపిరి
నీటి నోటిలోకి
ఏ దారిలోనో ఎడారినేత్ర గుహలోకి
ఎదురుపడితేనే జీవించే క్షణం
ఎడమయ్యే జీవితంలో మరణమే
బతికించే క్షణం
మృగాలు
మాటలు
గాలే లేని మాటలు గోడమీదకి
బతుకుమీదకి మట్టిలోకి
పాకుడు పాకుడు పదాలమీదే
నాలుకైనా నడకైనా
దారంలో దారం కన్ను
తెగ్గోసుకునే క్షణం
నీకు తెలిస్తే
సముద్రానికీ చేప్పే
No comments:
Post a Comment