యికవుండుహాయిగాగాయాల్తోగేయాల్తో పాలినగాలినీడలభోగిమంటలో
ఆదివారంమబ్బులఅలలుపొంగికుంగిన మాంగళ్యమంత్రాలచెమటలో
కేశాలునిద్రించేరెక్కల్లోయేరాత్ రితెలుపోకన్నీటిపెదవికనుపాపల్లో పాపాల్లో
మిమ్మునుచూసేఆలోచనలేవినినతమషా లతొడలకడలిజల్లినమేఘాల్లో
దిగంబరగంధకళేబరంఅంబరం
దొరికిందామనసుబంతిదారి
మరిచావాయెగిరినగాలిబొం గరందాడి
నిర్లజ్జన్యాయయోనేశిలాశాశనం
యేసర్పమోపలకపైపడకపై
యెలాచనిపోతామోదేహంయెవరికైనచెప్పిందా
No comments:
Post a Comment