అక్షరాల్నీ చునాయించు
చనువులేని పదాల్తో మోహించు
నీచం అక్షరం
ఆకలి అద్దంపై ఏదైనా తుడిచేయొచ్చు తినొచ్చు
దేహపాళిపై పిరికి నామరులు
నిద్రమత్తుకి అడ్డం అద్దం
నిద్రమత్తుకి దేహం అడ్డం
వూరించే మాటల వోదార్పు యెవరికో
నేను నాలో ఉన్నానా ఎప్పుడైనా
నేత్రం మూత్రం
No comments:
Post a Comment