నీడల నిదుర వెదురు గాలిలో
ఉన్నపళంగా తోవ దొరక్క
తెలియని బోసి పెదాలు
తెలియని బోసి పెదాలు
నమ్మని అద్దాలు
నిష్కపట కృతాంతుడా
నీ గది బైట నిలబడింది నువ్వేనా
ఊరడించే అపరాధాలే ఆధారం
లోహవాయువు ఆరాధనలో
లోభీ!
కళ్లపై కలల కనికట్టు అట్టిపెట్టు
ఒంటె పాదాల నేత్రాలతో
నాలోకి రా
No comments:
Post a Comment