ప్రతి చిగురు చెట్టుని ఆక్షేపిస్తుంది
ప్రతి చెట్టూ చిగురునే ఆక్షేపిస్తుంది
"ఇంకొంచెంసేపు"
అనాక్రోశ శ్వాసే అనుకుంటుంది
దుప్పట్లు చప్పట్లు ఓ బైక్షము
పదాలూ అంతేనా
శ్వాస ప్రయోగాలేనా అక్షరాలంటే
స్వార్జిత ఆర్థిక స్తోమత ఇప్పటికీ ఏ కంటికీ లేదే
దిక్కుమాలిన మనుషులే
ప్రతి సమాధిలోకి
ఎరసం
ప్రతి నెత్తుటిలో
No comments:
Post a Comment