తుడిచేసుకోవాలి తడిలేని తలపులని తలుపుల్ని తడి అంటకుండా
అంటేమో అంటాము అనుకుంటాము ఆనిందాచాలి కదా
నిష్ఫల ఛాయల్లో ఓ ప్రేమ వాక్యం మోసం చేసి చూడాలి
సులోచనా దర్పనరహస్యం ఓ చిరగని పదం
అపరాధ మాత్రలేవో మింగుతుంటే
స్వాధీన మాటలే మాటలపై మాటలై మాట్లాడవు
దాటెల్లే మనసు మౌనంతో ఎందుకీ సంభాషణ
కొండల్లోని మేఘాలు నిన్నే చూస్తాయా
గత రాత్రిలో లేను నేను
అలా ఉన్నా ఉన్నాని ఉన్నానో తెలియదు
ఉపేక్షించే ఊహల్లో
ఊహాజనితం జన్మ
ఘనీభూత అస్తిత్వం పరోక్షమే
నిశ్చల వ్యసన చలనం
మెలితిప్పే మౌనం
ఏ నేత్రంలోనో
అంటేమో అంటాము అనుకుంటాము ఆనిందాచాలి కదా
నిష్ఫల ఛాయల్లో ఓ ప్రేమ వాక్యం మోసం చేసి చూడాలి
సులోచనా దర్పనరహస్యం ఓ చిరగని పదం
అపరాధ మాత్రలేవో మింగుతుంటే
స్వాధీన మాటలే మాటలపై మాటలై మాట్లాడవు
దాటెల్లే మనసు మౌనంతో ఎందుకీ సంభాషణ
కొండల్లోని మేఘాలు నిన్నే చూస్తాయా
గత రాత్రిలో లేను నేను
అలా ఉన్నా ఉన్నాని ఉన్నానో తెలియదు
ఉపేక్షించే ఊహల్లో
ఊహాజనితం జన్మ
ఘనీభూత అస్తిత్వం పరోక్షమే
నిశ్చల వ్యసన చలనం
మెలితిప్పే మౌనం
ఏ నేత్రంలోనో
No comments:
Post a Comment