జ్ఞాపకాల శిధిలాలకింద ఇంకా ఇరుక్కునే
పూలు నక్షత్రాలు పంపే గాలితో
నీడల్ని చూస్తున్నాయి నీడలు
జ్ఞాపకాలు ఈ లోకానివి కావు
చరించాలి రతిసమాధులపై
రాతి దిక్కుల్లో
నీటిపై నానిన నీడలు
అద్దమొక నానిన ఆటబొమ్మ
దా దా బొమ్మలు
బొమ్మలు నీడల నీటి బొమ్మలు
పూలు నక్షత్రాలు పంపే గాలితో
నీడల్ని చూస్తున్నాయి నీడలు
జ్ఞాపకాలు ఈ లోకానివి కావు
చరించాలి రతిసమాధులపై
రాతి దిక్కుల్లో
నీటిపై నానిన నీడలు
అద్దమొక నానిన ఆటబొమ్మ
దా దా బొమ్మలు
బొమ్మలు నీడల నీటి బొమ్మలు
2 comments:
baavunnayijnapakaalu
thank you madam
Post a Comment