చీకటిగా తడుస్తోంది
ఆవిరయ్యే ఆయువు
ఆగిపోయే చీకటి
నా చర్మంఆవిరయ్యే ఆయువు
ఆగిపోయే చీకటి
తుడిచిన అక్షరం
పద మోసం
ఆరిన వాక్య కెరటం
మన చర్మంపద మోసం
ఆరిన వాక్య కెరటం
వానలో పుట్టిన పరిమళం
పరవశించిన వయసు
కంటిరెప్పల సువాసన
పరవశించిన వయసు
కంటిరెప్పల సువాసన
నీటి పాదాలు
నా కన్నీళ్లు
నా కన్నీళ్లు
వింత విషం
కాలం
కాలం
7 comments:
నాయుడూ:
చాలా బాగుంది ఈ పోయెం!
అఫ్సర్
ఒరే అఫ్సర్గా, ఏం పోయేకాలం రా , పోయెం ఏంట్రా
@ నాయుడు గారు
ముందు ఈ పైనున్న అజ్ఞాతగాడి(ద)ని తన్ని తరమండి మీ బ్లాగులోంచి. ఆ తర్వాత ఈ వ్యాఖ్య వారు ఎక్కడినుంచి రాసారో ఆ ఐ.పి.ఎడ్రెస్సు ప్రచురించండి. దాన్ని బట్టి పట్టుకోవచ్చునేమో చూసి, గాడిద కాబట్టి గడ్డీ గాదమో, వాతలో పెట్టవచ్చు.......
వంశీ
Mr. Anonymous, revealing your amorphous identity doesn't make much difference to me. Don't use my comment's platform for your aggrandizement. If there is a problem, with my writing, please go ahead to criticize but not others.
Maganti garu, there is no specific interest to delete the comment. I don't know who he/she/it is.
I may delete it as soon as afsar garu reacts.
Thank you.
కవిత చాలా చాలా బావుంది.
kattilagundi ra naidu baava
chhekatiga tadavadam, neeti paadalto nadavatam, vinta vishaani sivudila dachadam neeke saadyam
idi nee paata oka vellipotanu sailee, pada chitra bhaandagaaram. ee madhya samajam pai nirasana kanipistondani kritam padyaaniki ne chesina comment deeniki vartinchadu
thank u anantu. i am searching for a poem.
Post a Comment