అడుగుతాం కదా
శరీరానికి ఎపుడు దుారవవుతామని
కొన్ని ఆకారాలు నిరక్షరాలై
పదాలు ఎవరికీ తెలియని అంగడై
పదాలు ఎవరికీ తెలియని అంగడై
వలేయ్
రమించే వ్యంగ్య జ్ఞానంకై
ఖాళీ అరాత్రిలో
రమించే వ్యంగ్య జ్ఞానంకై
ఖాళీ అరాత్రిలో
ధర్మశీలీ?!
సుకవీ
తొంగిచూసే వరదపదాలు లేవు
సుకవీ
తొంగిచూసే వరదపదాలు లేవు
అధికమైన వాక్యహింస
తీపిఅందం సూర్యరతి
తీపిఅందం సూర్యరతి
కట్టిన అక్షరంతో
కారుణ్య హింస
కారుణ్య హింస
ముాడు గొళీలసోడ
క్షణిక మోక్షం
వేనవేలు కంటిపాదాలు
వేయని పాదాలలో
నిశ్శబ్ద శశేషాలు
విగ్రహద్రవం
అక్షరం కింద
కరుకు గదుల గురుతులేనా అక్షరంపై
మరిచిపోయే పదాలతోనే కథలు
పదం అసంపూర్ణం
వాక్యం ఓ అశ్లీల అశృవు
చెవిటి కలలో
నిక్షిప్త దురాలోచన
దారొదులు
దొంగ సంస్కారాలకీ
జడ పదార్థం తొడ పదార్థం
అసమగ్ర జానజ్ఞానబంధం
దివ్య భయాందోళనల ముక్తికై
పరితపించే పరమాత్మ
కాస్త నవ్వవుా నీ చెవులతో
No comments:
Post a Comment