Followers

Friday, March 22, 2013

అంతకుడు

అవే అలసిన రాత్రులు

అవే అలవని మాటలు 


అవి ఎవరికీ చెందలేదు


ఇంద్రియాల ఇంద్రజాలంలో



చెరో వైపు

ఎవరికీ మారుమాటలు లేవు



అవే కదలని అలలు


అవే ఎగరని మిణుగురులు

ఆ నేత్రనక్షత్రాల్లో చల్లటి చీకటి 

No comments: