మట్టి ఆకాశంలో
రెప్పల్లేని నక్షత్ర కెరటం
తొంగి చూసింది
ఎవర్నో కాదు
నన్నూనూ కాదు
నిన్నేనూ కాదు
దారుండని దేహశృతి
మేఘశాంతి తీరిన నాభి
ఇక్కడి బలహీన సూర్యుడే
నిన్నటి కాంతి మాంత్రికుడు
ప్రేమ ఎందుకు లేదో
ప్రేమకు చెప్పు
ఈ చోటైన
Friday, July 29, 2011
అందుకోవాలి
ఎక్కడికి చేరాయో
గాలి ముత్యాలు
ఇంతలో-
నదిలోకి తొంగిచూసే మేఘపుష్పాల్ని
అందుకోవాలి
ఆకాశంలోకి తొంగిచూసే హరివిల్లు పెదవిని
అందుకోవాలి
కొండల్లోకి తొంగిచూసే చందమామ సిగ్గుని
అందుకోవాలి
తోటలోకి తొంగిచూసే సీతాకోకల పరిమళాల్ని
అందుకోవాలి
ఆమెకి చెప్పలేదు
ఇవాళ అందుకోవాల్సినివి ఎన్నో ఉన్నాయని
ఆమెకి చెప్పేవి
ఇవాళ ఎన్నున్నా చెప్పకపోతేనే నయం
గాలి ముత్యాలు
ఎక్కడో చేరాయి
గాలి ముత్యాలు
ఇంతలో-
నదిలోకి తొంగిచూసే మేఘపుష్పాల్ని
అందుకోవాలి
ఆకాశంలోకి తొంగిచూసే హరివిల్లు పెదవిని
అందుకోవాలి
కొండల్లోకి తొంగిచూసే చందమామ సిగ్గుని
అందుకోవాలి
తోటలోకి తొంగిచూసే సీతాకోకల పరిమళాల్ని
అందుకోవాలి
ఆమెకి చెప్పలేదు
ఇవాళ అందుకోవాల్సినివి ఎన్నో ఉన్నాయని
ఆమెకి చెప్పేవి
ఇవాళ ఎన్నున్నా చెప్పకపోతేనే నయం
గాలి ముత్యాలు
ఎక్కడో చేరాయి
Wednesday, July 27, 2011
కన్నొక hauntology
అతనికీ తెలుసు
రాత్రి లేదని
దేహాలు నీటి పూల నవ్వని
ఆకాశం, అక్షరాలు తిరగబడ్డాయి అనర్ధంలో
అవో పిశాచాలు యోని నేత్రంతో
అతనికీ తెలుసు
ఊరేగే కలలు
చనిపోయే మంచు బిందువుల శిలలని
ఇది చూసే సమయం కాదు
ప్రతి చూపు
ప్రతి చూపుకీ
రాత్రి లేదని
దేహాలు నీటి పూల నవ్వని
ఆకాశం, అక్షరాలు తిరగబడ్డాయి అనర్ధంలో
అవో పిశాచాలు యోని నేత్రంతో
అతనికీ తెలుసు
ఊరేగే కలలు
చనిపోయే మంచు బిందువుల శిలలని
ఇది చూసే సమయం కాదు
ప్రతి చూపు
ఒక దేహమే
మరణంఒక చూపంత
ప్రేమఒక మరణమంత
పిలవాలిఒకానొక చూపుని
వినాలిఒకానొక శూన్య నేత్ర ధ్వనిని
రుచిలేదుప్రతి చూపుకీ
Wednesday, July 20, 2011
ఎవరికీ ఉండనిది
పిల్లలు
ప్రేమ
లేకుండా
ఉండాలి
స్త్రీ ఓ నలుపు సూర్యుడు
తెల్లటి మరుపు
లేదు
నాశనం
మృత్యువులో
స్నేహఊహే
ఓ మనసు
దేహం
ఎప్పటిదో
ఎవరికీ ఉండనిది
నీ నా పిల్లలు ఎక్కడ
ఎపుడు చూసానులే
ప్రేమ
లేకుండా
ఉండాలి
స్త్రీ ఓ నలుపు సూర్యుడు
తెల్లటి మరుపు
లేదు
నాశనం
మృత్యువులో
స్నేహఊహే
ఓ మనసు
దేహం
ఎప్పటిదో
ఎవరికీ ఉండనిది
నీ నా పిల్లలు ఎక్కడ
ఎపుడు చూసానులే
Monday, July 11, 2011
అలా వొంగి వొంగి
అలల రొమ్ములు
పీత చంద్రుడు
ఆగి వెళ్తుంటాయి చూస్తుంటే కదులుతుంటే
నిస్సిగ్గు సూర్యుడు అస్తమించేలోపే నీలో నక్షత్ర జిహ్వ
తాకకుండానే తాగకుండానే తరలిపోకుండానే
వినని
అనని
అవని
ఆవని
రంగులే
పొంగులే
తరలిన రుచి
మౌనాలు
శరీరాలు
ఈప్సితాలు
నక్షత్రాలు
అలా వొంగి వొంగి బయల్దేరాయి
చూస్తుంటే కదలకుంటే
సిగ్గులేని ఆకాశం కనిపించేలోపు
ఓ నీటి సూర్యుడు
మింగకుండానే మరచిపోకుండానే చనిపోకుండానే
పీత చంద్రుడు
ఆగి వెళ్తుంటాయి చూస్తుంటే కదులుతుంటే
నిస్సిగ్గు సూర్యుడు అస్తమించేలోపే నీలో నక్షత్ర జిహ్వ
తాకకుండానే తాగకుండానే తరలిపోకుండానే
వినని
అనని
అవని
ఆవని
రంగులే
పొంగులే
తరలిన రుచి
మౌనాలు
శరీరాలు
ఈప్సితాలు
నక్షత్రాలు
అలా వొంగి వొంగి బయల్దేరాయి
చూస్తుంటే కదలకుంటే
సిగ్గులేని ఆకాశం కనిపించేలోపు
ఓ నీటి సూర్యుడు
మింగకుండానే మరచిపోకుండానే చనిపోకుండానే
Sunday, July 10, 2011
వణుకు
మహాప్రభో!
చూపు మందగించి
సూదిలోకి దారపు మాటల్ని
ఇటునుంచి అటు ఎక్కించలేక
పదాల్ని గుచ్చలేక
ఈ పూట కూడా నీకు విడి విడి
అక్షరాలతోనే నిన్ను అలంకరిస్తాను
బుద్ధి మందగించేలోపు
ఓ చిన్న దండైనా
నీకు అర్పించే శక్తినివ్వు
చూపు మందగించి
సూదిలోకి దారపు మాటల్ని
ఇటునుంచి అటు ఎక్కించలేక
పదాల్ని గుచ్చలేక
ఈ పూట కూడా నీకు విడి విడి
అక్షరాలతోనే నిన్ను అలంకరిస్తాను
బుద్ధి మందగించేలోపు
ఓ చిన్న దండైనా
నీకు అర్పించే శక్తినివ్వు
Monday, July 04, 2011
నీతో ఉండలేను
అలసటతో
అల ఒడ్డుకి చేరలేక
అలలమధ్యలో తేలుతోంది
ప్రతిసారీ
ఈ మురికి తీరాన్ని తాకి మళ్లీ
మళ్లీ వెనెక్కే ఎందుకెళ్లాలి
ఏ చేపా నాతో స్నేహం చేయదే
ఏ పాపం చేసాను స్సముద్రమా!
సెలవు
కావాలి
అల ఒడ్డుకి చేరలేక
అలలమధ్యలో తేలుతోంది
ప్రతిసారీ
ఈ మురికి తీరాన్ని తాకి మళ్లీ
మళ్లీ వెనెక్కే ఎందుకెళ్లాలి
ఏ చేపా నాతో స్నేహం చేయదే
ఏ పాపం చేసాను స్సముద్రమా!
సెలవు
కావాలి
Saturday, July 02, 2011
నేత్ర గుహలోకి
సముద్రం
ఎడమయ్యే జీవితంలో మరణమే
మృగాలు
గాలే లేని మాటలు గోడమీదకి
పాకుడు పాకుడు పదాలమీదే
దారంలో దారం కన్ను
ఒక ముదర ముద్ర
నీరేఒక కుదరని ఊపిరి
నీటి నోటిలోకి
ఏ దారిలోనో ఎడారినేత్ర గుహలోకి
ఎదురుపడితేనే జీవించే క్షణం
ఎడమయ్యే జీవితంలో మరణమే
బతికించే క్షణం
మృగాలు
మాటలు
గాలే లేని మాటలు గోడమీదకి
బతుకుమీదకి మట్టిలోకి
పాకుడు పాకుడు పదాలమీదే
నాలుకైనా నడకైనా
దారంలో దారం కన్ను
తెగ్గోసుకునే క్షణం
నీకు తెలిస్తే
సముద్రానికీ చేప్పే
Subscribe to:
Posts (Atom)