Followers

Friday, September 23, 2011

స్నేహితుని స్థలం

సొంత ముఖాన్నే చూసే అయిష్టత

తర్ఫీదులేని అద్దం


ఎన్నో గొంతుకలతో దృశ్యశబ్దాల్ని దాటాలి


నిరీక్షించే సంస్పర్శల మజిలీకై ప్రయాణించాలి


ప్రతిదీ శూన్య వీడ్కోలే


కృతజ్ఞతలు చెప్పేసేయ్ అందరికీ, సమాధీ!

2 comments:

ajay said...

సొంత మొహాన్ని చూసుకోలేని అయిష్టత
తర్ఫీదులేని అద్దం
బాగుంది నాయుడూ..
అజయ్

Anonymous said...

This is one mirror people hate to look into. well said.